అమ్మఆత్మ..మోదీ భూత వైద్యుడు | Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now? | Sakshi
Sakshi News home page

Feb 8 2017 10:52 AM | Updated on Mar 20 2024 3:36 PM

తమిళనాట నిమిష నిమిషానికి మారుతున్న ఉత‍్కంఠ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌​ వర్మ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. సౌమ్యుడుగా, పార్టీకి వీరవిధేయుడుగా వుంటూ వచ్చిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ మంగళవారం తిరుగుబాటుపై ట్విట్టర్‌ ద్వారా వర్మ స్పందించారు. పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు వ్యూహం​ ఉంది.. మోదీ అండతోనే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు చెలరేగుతుండగానే..వర్మ ట్విట్టర్‌ ద్వారా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement