వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో భాగంగా మరో కీలక అడుగు పడింది. వివిధ వస్తువుల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లోకి చేరుస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఆరు మినహా మొత్తం 1211 వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఆమోదించింది.
May 19 2017 7:41 AM | Updated on Mar 20 2024 11:49 AM