యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి | Government went back intentionally comments:sabbam hari | Sakshi
Sakshi News home page

Dec 11 2013 12:36 PM | Updated on Mar 21 2024 8:30 PM

అవిశ్వాస తీర్మానంపై యూపీఏ సర్కార్ పలాయనం చిత్తగించిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి సభలో తమకు మద్దతు ఉందని తెలిసే... ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement