విద్యార్థినికి లైంగిక వేధింపులు! | girl student harrassed by youngster | Sakshi
Sakshi News home page

Sep 12 2015 9:16 PM | Updated on Mar 21 2024 8:52 PM

బొబ్బా హరీష్ కుమార్‌ అనే యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. తనతోపాటు కొంతమంది అమ్మాయిలను హరీష్ కుమార్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసిన హరీష్.. మరికొంతమంది యువతులను కూడా మోసం చేశాడని పేర్కొంది. దీంతో బొబ్బా హరీష్‌పై రేప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు స్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement