ద్విచక్ర వాహనాల్లో అతితక్కువ బరువుండేది సైకిలే అని చెప్సాలి. అయితే ఇప్పుడు కొత్తగా రూపొందిన సైకిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిగిలిన ద్విచక్ర వాహనాలే కాక, కార్లకంటే కూడా బరువుగా ఉండే సైకిల్ ను జర్మనీకి చెందిన ఓ సైకిల్ అభిమాని రూపొందించాడు. వందలకొద్దీ బరువున్న ప్రపంచంలోనే అత్యంత బరువైన ఆ సైకిల్ ఇప్పుడు రికార్డులకు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది.
Sep 10 2016 10:57 AM | Updated on Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement