ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’ | Future group buys Heritage retail | Sakshi
Sakshi News home page

Nov 7 2016 7:45 PM | Updated on Mar 22 2024 11:21 AM

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్ను దేశీయ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన రిటైల్ డివిజన్‌ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement