టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్ | fraud test drive team arrested in kphb colony | Sakshi
Sakshi News home page

Dec 2 2016 6:09 PM | Updated on Mar 20 2024 5:21 PM

టెస్ట్ డ్రైవ్ పేరుతో కార్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో టెస్ట్ డ్రైవ్ చేస్తామని వచ్చిన ముగ్గురు సభ్యులు కారుతో ఉడాయించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement