ఎన్కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం | Four maoists killed in chattisgarh encounter | Sakshi
Sakshi News home page

Nov 22 2015 10:26 AM | Updated on Mar 20 2024 1:45 PM

ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు. సుకుమా జిల్లాలో భద్రత దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement