పెను ప్రమాదం ముంచుకొస్తున్నా ఫ్లోరిడా రాష్ట్రంలోని జనాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహిస్తున్నారు. ఓ వైపు ప్రమాద ఘంటికలు మోగిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు చెప్తున్నా.. వినకుండా సెల్ఫీల పిచ్చితో ప్రాణాలకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు