వైజాగ్-గుంటూరు వోల్వో బస్సులో మంటలు | Fires in Vizag-Guntur Volvo bus | Sakshi
Sakshi News home page

Jan 18 2016 6:58 AM | Updated on Mar 22 2024 11:22 AM

విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లేందుకు వైజాగ్ నుంచి బయల్దేరిన శ్రీకాలేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎగసిన మంటలకు బస్సు మొత్తం దగ్ధమైపోయింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement