తుని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు | Fire at cracker factory in East Godavari | Sakshi
Sakshi News home page

Apr 4 2017 3:16 PM | Updated on Mar 21 2024 7:54 PM

తూర్పు గోదావరి జిల్లా తునిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. స్తానిక ఇసుకలపేటలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement