గ్యాస్ పైపులైన్లో అగ్నిప్రమాదం | fire-accident-in-gas-pipeline-at-new-delhi | Sakshi
Sakshi News home page

Jan 16 2015 1:30 PM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల సమీపంలోని ఎల్జీఎల్ గ్యాస్ పైపులైన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో సత్యకేతన్ ప్రాంతంలో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అర్పుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement