కిలిగిరిలో భారీ అగ్ని ప్రమాదం | fire accident due to short circuit in nellore district | Sakshi
Sakshi News home page

Jan 3 2017 7:34 AM | Updated on Mar 22 2024 11:22 AM

నెల్లూరు జిల్లా కిలిగిరిలో నేటి వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి 10 షాపులు దగ్ధమయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే షాపులు కాలిపోయి భారీ నష్టం సంభవించింది. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement