వైఎస్‌ వల్లే మైనారిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ | Fees Reimbursement credit goes to YS Rajasekhara Reddy says by MIM MLA Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

Jan 5 2017 6:51 AM | Updated on Mar 22 2024 11:22 AM

మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాధించడమే తన రాజకీయ జీవితంలో అతి గొప్ప విజయమని ఎంఐఎం సభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లనే అది సాధ్యమైందని కొనియాడారు. వైఎస్‌ ఎంతో గొప్ప మనసుతో మైనారిటీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంవల్లనే అనేకమంది మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement