కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్‌ | Eye tested by KCR | Sakshi
Sakshi News home page

May 7 2017 7:10 AM | Updated on Mar 20 2024 1:57 PM

సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కంటి పరీక్షలు చేయించుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజులు ఢిల్లీలో సంబంధిత చికిత్స తీసుకోనున్నట్లు వెల్లడించాయి. వీలును బట్టి రెండు రోజుల తర్వాతే పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement