అమెరికాలో భార్యను వేధించిన కేసులో మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ప్రబుద్ధుణ్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌కు చెందిన లింగారెడ్డిని హయత్‌నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమెరికాలో భార్యను వేధించడమేకాక, ఇండియాకు తిరిగొచ్చి మరో అమ్మాయిని పెళ్లాడిన లింగారెడ్డిపై హత్యాయత్నం, చీటింగ్, సెక్షన్ 498 చట్టాల ప్రకారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..