ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్ | DMK chief Karunanidhi discharged from kauvery hospital | Sakshi
Sakshi News home page

Dec 24 2016 7:26 AM | Updated on Mar 21 2024 8:55 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ కరుణానిధి పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కరుణానిధి తన నివాసానికి వెళ్లారు. మరికొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement