మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | cut in petrol and desile prises | Sakshi
Sakshi News home page

Aug 15 2015 7:04 AM | Updated on Mar 20 2024 5:15 PM

వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.27, డీజీల్‌పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్‌పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి. ప్రతి పదిహేను రోజులకోసారి చమురు కంపెనీలు పెట్రో ధరలను సమీక్షించే విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement