కరెన్సీ మెషీన్లు దోచేస్తున్నాయట..! | Currency Counting Machines in Banks Can Now Steal Your Money! | Sakshi
Sakshi News home page

Sep 10 2016 12:59 PM | Updated on Mar 21 2024 9:01 PM

డబ్బు లెక్కపెట్టడం అనేది చాలా విసుగు పుట్టే విషయమే. అదీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు కస్టమర్లు తెచ్చిన లక్షలకొద్దీ డబ్బును లెక్కించాలంటే మరీ కష్టం. అందుకే కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులకు పని చాలా ఈజీ అయినట్లే చెప్పాలి. అయితే మనీ కౌంటింగ్ మెషీన్లు కూడా ఇప్పుడు డబ్బు దోచేసుకుంటున్నాయి.. జర జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. చైనాలో తయారైన మెషీన్లతో ఈ తంటా వస్తోందని హెచ్చరిస్తున్నారు. అందుకే డబ్బు విషయంలో మనుషులే కాదు... మెషీన్లను కూడా నమ్మొద్దని చెప్తున్నారు. ఇది నిజంగా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి...

Advertisement
 
Advertisement

పోల్

Advertisement