నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్ | cpi leader narayana and some other leaders are arrested | Sakshi
Sakshi News home page

May 17 2017 3:16 PM | Updated on Mar 21 2024 8:18 PM

కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక‍్టర్‌ కార్యాలయం వద‍్ద ధర్నా చేస్తున‍్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ‍్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస‍్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement