కుషాయిగూడలో దంపతుల ఆత్మహత్య | couple commit to suicide family disputes in hyderabad | Sakshi
Sakshi News home page

Oct 27 2015 4:16 PM | Updated on Mar 21 2024 11:24 AM

నగరంలోని కుషాయిగూడ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మంగళవారం ఉత్తరాఖండ్‌కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఒకే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement