రైతు సమితుల ఏర్పాటు అప్రజాస్వామికం | Coordination sets are the platform for power of the ruling party | Sakshi
Sakshi News home page

Sep 8 2017 7:31 PM | Updated on Mar 22 2024 11:03 AM

తెలంగాణలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని జీవో నంబర్‌ 39 దెబ్బతీస్తుందన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement