సీఎం బందోబస్తులో అపశృతి | constable pistol misfire in cm chandrababu tour | Sakshi
Sakshi News home page

Jan 2 2017 4:43 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వామసముద్రం కొండల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ అంబన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement