'సీబీఐతో విచారణ జరిపించండి' | Congress MP Rapolu Ananda Bhaskar seeks CBI probe in Rishiteswari case | Sakshi
Sakshi News home page

Aug 3 2015 8:36 AM | Updated on Mar 22 2024 10:47 AM

విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ భాస్కర్ కోరారు. న్యూఢిల్లీలో ఆదివారం కేంద్ర హోం మంత్రిని ఆయన కలుసుకున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి మరణించిందని నిర్దారించిన విషయం తెలిసిందే. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement