‘చెన్నైలో వరదలు వచ్చే అవకాశం లేదు’ | Complete landfall to take another couple of hours: IMD | Sakshi
Sakshi News home page

Dec 12 2016 5:25 PM | Updated on Mar 21 2024 6:42 PM

వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేశ్‌ తెలిపారు. అర్ధరాత్రి తర్వాత గాలుల తీవ్రత, వర్షాలు తగ్గుతాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement