ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో... కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా... కార్పొరేషన్ కార్యాలయంలో... పట్టపగలు... చిత్తూరు మేయర్ కఠారి అనురాధ (48), ఆమె భర్త, జిల్లా టీడీపీ నాయకుడు కఠారి మోహన్ (51) దారుణహత్యకు గురయ్యారు
Nov 18 2015 6:35 AM | Updated on Mar 21 2024 5:25 PM