మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య | Chittoor Corporator Siva Reddy Suicide in chintu case | Sakshi
Sakshi News home page

Dec 17 2015 3:03 PM | Updated on Mar 21 2024 5:25 PM

చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి (46) గురువారం ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, కఠారి మోహన్ దంపతుల హత్య కేసులో బుధవారం మధ్యాహ్నం పోలీసులు శివప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లి విచారించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement