Jun 2 2017 3:17 PM | Updated on Mar 22 2024 11:07 AM
చెన్నైలోని టీనగర్ లోని ‘చెన్నై సిల్క్స్’ భవనంలో చెలరేగిన అగ్ని కీలలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కనీస భద్రతా చర్యల్ని పాటించడంలో చూపిన తీవ్ర నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వెరసి కోట్ల రూపాయల మూల్యం.