లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు | chartered accountant of Misa Bharti, Rajesh Agarwal arrested by ed | Sakshi
Sakshi News home page

May 23 2017 9:31 PM | Updated on Mar 20 2024 1:45 PM

బిహార్‌ మాజీ ముఖ్యమం‍త్రి లాలు ప్రసాద్‌ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్‌ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్‌ అగర్వాల్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement