'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది' | chandrababu govt weekend, says kavuri | Sakshi
Sakshi News home page

Nov 3 2015 12:48 PM | Updated on Mar 20 2024 1:57 PM

చంద్రబాబు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. లంచగొండితనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement