ఛాయ్‌వాలా దగ్గర రూ. 250 కోట్లా ? | CBI enquiry on RBI Illegal cash distribution | Sakshi
Sakshi News home page

Dec 18 2016 7:38 AM | Updated on Mar 21 2024 8:55 PM

కంచె చేను మేసిన చందాన... ఆర్‌బీఐ అధికారులే నోట్ల అక్రమాల్లో సూత్రధారులుగా తేలుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆర్‌బీఐ అధికారిని అరెస్టు చేసిన ఘటన మరవక ముందే మరో ఇద్దరిని సీబీఐ అధికారులు శనివారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.99 కోట్ల మేర నోట్ల మార్పిడితో సంబంధముందని తేల్చిన సీబీఐ... ఆర్‌బీఐ నగదు విభాగంలో పనిచేస్తున్న సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ సదానంద నాయక్, స్పెషల్‌ అసిస్టెంట్‌ కె.కవిన్‌ను అరెస్టుచేసింది . వారిద్దరిని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement