బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే | British new PM Theresa May | Sakshi
Sakshi News home page

Jul 12 2016 7:25 AM | Updated on Mar 22 2024 10:59 AM

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ సోమవారం ప్రకటించారు. థెరిసా (59) ప్రస్తుతం దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసాయే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement