విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. బికినీ ఫెస్టివవల్ నిర్వహించడం తెలుగు సంస్కృతికి మంచిది కాదని, అదొక వింత పోడక అని ఆయన గురువారమిక్కడ అన్నారు. ‘విశాఖలో పాశ్చాత్య దేశాల నుంచి జంటలు వస్తారట. జంటకు ఒక టెంట్ అట.... ఏమిటీ తమాషా. బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా, నెట్ లో చూస్తే అర్థమైంది.