ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు | Bhavani deeksha devotees throng Indrakeeladri | Sakshi
Sakshi News home page

Oct 12 2016 4:54 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి బుధవారం భవానీ భక్తులు పోటెత్తారు. దేవాలయంలోని క్యూలన్నీ భవానీ భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో అమ్మవారి ప్రసాదం లడ్డూల కొరత తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement