మిస్‌ఫైర్‌ కాదు.. హత్యే! | ASP driver Ramesh's father alleged on the his son's death | Sakshi
Sakshi News home page

Sep 4 2017 6:50 AM | Updated on Mar 21 2024 7:48 PM

తన కుమారుడిని హత్యచేసి మిస్‌ఫైర్‌గా చిత్రీకరిస్తున్నారని ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేష్‌ తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం రాత్రి నెల్లూరులో అడిషనల్‌ ఎస్పీ బి.శరత్‌బాబు గన్‌మన్‌ కె.నాగేంద్ర వద్దనున్న ఏకే 47 మిస్‌ఫైర్‌ అయి ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేష్‌ (32) మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement