నకిలీ నక్సలైట్‌ అరెస్టు... | Arrest of the Fake Naxalite | Sakshi
Sakshi News home page

Jan 14 2017 5:50 PM | Updated on Mar 21 2024 9:00 PM

కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆయుధాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్‌ తోట రాములును అరెస్టు చేసి అతని నుంచి ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement