మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు.. | ap ministers war for photocall | Sakshi
Sakshi News home page

Dec 25 2015 1:24 PM | Updated on Mar 22 2024 10:40 AM

అనంతపురం జిల్లాలో మరోసారి మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్పై తన ఫోటో లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహచర మంత్రి పరిటాల సునీతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement