ఆ భూములతో వ్యాపారం చేస్తాం | Sakshi
Sakshi News home page

ఆ భూములతో వ్యాపారం చేస్తాం

Published Sat, Sep 26 2015 6:34 AM

రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చే సింగపూర్, జపాన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.