నన్ను సొంతవాడిలా చూసుకున్నారు | ap cm chandrababu condolence to dasari narayana rao | Sakshi
Sakshi News home page

May 31 2017 12:45 PM | Updated on Mar 21 2024 8:11 PM

దాసరి నారాయణరావు ఓ వ్యక్తి కాదు వ్యవస్థ అని కీర్తించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దర్శకుడిగానేకాక నటుడు, నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకున్నారని, రాజకీయాల్లోనూ రాణించి ఉన్నత పదవులు అధిరోహించారని, అదే సమయంలో సినీకార్మికుల బాగు కోసం ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement