కేజ్రీవాల్‌పై హజారే ధ్వజం | Anna Hazare Raps Kejriwal Over Donors List | Sakshi
Sakshi News home page

Dec 26 2016 7:15 AM | Updated on Mar 21 2024 8:55 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ చర్యలపై మండిపడ్డారు. మిగితా పార్టీలకు ఆప్‌కు పెద్ద తేడా ఏముందని ధ్వజమెత్తారు. ఆప్‌ అధికారిక వెబ్‌ సైట్లో నుంచి పార్టీకి విరాళం ఇచ్చిన వారి పేర్లను తొలగించడంపై కేజ్రీవాల్‌ను హజారే ఎండగట్టారు. వారి పేర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని, మిగితా పార్టీలకు ఆప్‌కు తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement