ఉత్కంఠ రేపుతున్న ‘చలో ఇందిరాపార్క్‌’ | All over suspence over Chalo Indira Park | Sakshi
Sakshi News home page

May 15 2017 7:13 AM | Updated on Mar 20 2024 3:19 PM

తెలంగాణ జేఏసీ, అఖిలపక్ష నేతలు సోమవారం తలపెట్టిన ‘చలో ఇందిరాపార్క్‌’ కార్యక్రమం ఉత్కంఠను రేపుతోంది. చలో ఇందిరా పార్క్‌ పేరిట ధర్నా చౌక్‌ ఆక్రమణకు ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీజేఏసీ, అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement