తండ్రి ఇంటికి ‘మొండి’కొడుకు | Akhilesh Yadav meets father Mulayam | Sakshi
Sakshi News home page

Jan 10 2017 12:22 PM | Updated on Mar 22 2024 11:06 AM

కవైపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్నా.. సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ నాటకం కొనసాగుతూనేఉంది..! ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సోమవారం ఉదయం తండ్రి ములాయం సింగ్‌ ఇంటికి వెళ్లడంతో మరోఘట్టానికి తెరలేచింది.

Advertisement
 
Advertisement
Advertisement