ఎగ్జిట్‌ పోల్స్‌: అఖిలేశ్‌ సంచలన ప్రకటన | akhilesh yadav comment on exit polls | Sakshi
Sakshi News home page

Mar 10 2017 7:33 AM | Updated on Mar 22 2024 11:06 AM

కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ తమ అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే.. బీఎస్పీతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement