అవమానించిందనే రీతూను చంపేశా.. | Air hostess reethu death case:murder her, says husband Sachin | Sakshi
Sakshi News home page

Apr 23 2015 12:42 PM | Updated on Mar 21 2024 7:48 PM

మాజీ ఎయిర్హోస్టెస్ రీతూ ఉప్పల్ది హత్యగా పోలీసులు నిర్థారించారు. రీతూను తాను హత్య చేసినట్లు ఆమె భర్త సచిన్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. స్నేహితుడి ఎదుట తనను అవమానించిందనే కోపంతో రీతూను హతమార్చినట్లు అతడు చెప్పినట్లు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement