చిన్నమ్మ శశికళకే పట్టం | AIADMK adopts resolution to work under the leadership of Sasikala Natarajan | Sakshi
Sakshi News home page

Dec 29 2016 10:26 AM | Updated on Mar 22 2024 10:55 AM

అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ ఎన్నికయ్యారు. గురువారమిక్కడ ప్రారంభమైన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శశికళ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్టు అన్నాడీఎంకే పార్టీ వెబ్‌ సైట్‌ లో అధికారికంగా ప్రకటించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement