దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట, సరూర్‌నగర్, సంతోష్ నగర్‌లో భారీ వర్షం పడగా..బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మోహదీపట్నం, పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. అలాగే అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్,నిజాంపేట, సికింద్రబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, హియాయత్ నగర్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠీ, పాతబస్తీలో భారీ వర్షం పడుతోంది.
Oct 12 2017 7:50 PM | Updated on Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement