హీరో విశాల్ పై దాడి | Actor Vishal allegedly attacked inside police booth | Sakshi
Sakshi News home page

Oct 18 2015 1:19 PM | Updated on Mar 21 2024 7:53 PM

హీరో విశాల్పై ప్రముఖ నటుడు శరత్కుమార్ వర్గీయులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే సన్నిహితులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement