కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి | Accident in Tirumala Oil company, Two dead and one injured | Sakshi
Sakshi News home page

Dec 13 2015 11:25 AM | Updated on Mar 21 2024 8:58 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లిలోని ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గ్రామ సమీపంలోని తిరుమల ఆయిల్ కంపెనీలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో బాయిలర్‌లో పడి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement