జపాన్ను వణికిస్తున్న భూకంపాలు | A powerful earthquake hits Japan and No tsunami warning | Sakshi
Sakshi News home page

Oct 21 2016 4:31 PM | Updated on Mar 21 2024 8:56 PM

గత కొన్ని రోజులుగా జపాన్ వాసులను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమ జపాన్ ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైందని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సంభవించిన భూకంపాల వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిదని వారు వాపోతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement