బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడుస్తూ హింసించే బుల్‌ఫైట్ క్రీడలో దారుణం చోటు చేసుకుంది. దున్నపోతుకు, బుల్‌ఫైటర్‌కు మధ్య మెక్సికోలో హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో దున్నను తన చేతిలో ఉన్న ఎరుపు రంగు జెండాను చూపిస్తూ తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అదును చూసుకొని దున్న బుల్ ఫైటర్‌ను ఒక్క కుమ్ము కుమ్మడంతో అదుపు తప్పి కిందపడిపోయాడు.
Mar 24 2017 12:39 PM | Updated on Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement